మహేష్ మకాం ఈసారి పల్లెటూరిలో !

మహేష్ మకాం ఈసారి పల్లెటూరిలో !

 

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా తర్వాత పరశురామ్ డైరెక్షన్లో ఒక చిత్రం చేయాలని  అనుకుంటున్నారాయన.  ఈ చిత్ర నేపథ్యం పిప్ర్తిగా పల్లెటూరికి చెందినదై ఉంటుందని టాక్.  సినిమా చాలా భాగం 80ల నేపథ్యంలో నడుస్తుందని, ఇందుకోసం మహేష్ లుక్ కూడా మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  మరి పూర్తిగా పల్లెటూరి కుర్రాడిలా మహేష్ ఎలా ఉంటాడో చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.