అఖిల్ సినిమాకి 'మజిలీ' సెంటిమెంట్ !

అఖిల్ సినిమాకి 'మజిలీ' సెంటిమెంట్ !

అఖిల్ అక్కినేని  తరవాతి సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది.  ముందుగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నారు.  కానీ ఆయన స్థానంలోకి ఇప్పుడు గోపి సుందర్ వచ్చారట.  'మజిలీ' సినిమాకు ఆయనిచ్చిన సంగీతం చూసి తమ సినిమాకి కూడా అదే స్టైల్ మ్యూజిక్ బాగుంటుందని భావించిన టీమ్ గోపీకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.