మలైకా ఆ సీక్రెట్ చెప్పేసింది.. అందరు ఫాలో అవుతారేమో..!!

మలైకా ఆ సీక్రెట్ చెప్పేసింది.. అందరు ఫాలో అవుతారేమో..!!

టాలీవుడ్ హీరోయిన్లకు.. బాలీవుడ్ హీరోయిన్లకు చాలా తేడా ఉంది.  టాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా ఇండియాలోనే ఉంటుంటారు.  కానీ, బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు.  కారణం ఏంటి అని ఆలోచిస్తే.. బాలీవుడ్ సినిమాలో ఇండియాలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా షూటింగ్ లు జరుగుతుంటాయి.    

మలైకా కూడా ఇండియాలో కంటే ఎక్కువగా విదేశాల్లోనే  చక్కర్లు కొడుతున్నది.  తన బాయ్ ఫ్రెండ్  అర్జున్  కపూర్ తో కలిసి ప్రయాణాలు చేస్తున్న ఈ హీరోయిన్ గతంలో కంటే ఇప్పుడు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నది.  దానికి కారణాలు ఉన్నాయి.  గతంలో ఫ్యామిలీ లైఫ్ ఆమెను కొన్ని ఇబ్బందులు పెట్టాయి.  అర్భాజ్ తో విడిపోయిన తరువాత ప్రశాంతంగా ఉందట.  నిత్యం యోగ, జిమ్,  ధ్యానం వంటివి చేయడం వలన పేస్ లో గ్లో పెరిగిందని అంటోంది మలైకా. మరి మలైకా ఆరోగ్య సూత్రాలను అందరు ఫాలో అవుతారా..