తెలంగాణ ఆవిర్భావంపై మమత ట్వీట్‌

తెలంగాణ ఆవిర్భావంపై మమత ట్వీట్‌

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమse బెనర్జీ  తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణలోని సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ఇవాళ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.