బాబుకు దీదీ ఫోన్‌.. 

బాబుకు దీదీ ఫోన్‌.. 

ఢిల్లీలో ఇవాళ ధర్మ పోరాట దీక్ష చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంఘీభావం ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఉదయం చంద్రబాబుకు ఆమె ఫోన్‌ చేశారు. కేంద్రంపై పోరాడుతున్న బాబుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక.. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీని ఇచ్చారని, దానిపై ప్రధాని మోడీ ఒక్క మాట మాట్లాడరని తృణమూల్‌ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ అన్నారు.  బాబదు దీక్షకు టీఎంసీ తరఫున ఆయన మద్దతు పలికారు. ప్రసంగాలివ్వడం తప్ప దేశానికి మోడీ చేసిందేమీ లేదన్నారాయన.