బతికున్న పురుగులను లొట్టలేసుకుంటూ తినేశాడు... ఆ తరువాత... 

బతికున్న పురుగులను లొట్టలేసుకుంటూ తినేశాడు... ఆ తరువాత... 

కరోనా రావడానికి ప్రధాన కారణం గబ్బిలాలు.  కుక్కలు, కప్పలు, గబ్బిలాలు, పాములు ఇలా అన్నింటిని తినే వ్యక్తులు ఎవరు అంటే చైనీయులు అని అంటారు. ఒక్క మనిషిని తప్పించి ప్రతి ఒక్కతిని లొట్టలేసుకుంటూ తింటారు.  ఇలా అన్నింటిని తినడం వలనే చైనాలో కరోనా వైరస్ వచ్చిందని టాక్ వచ్చింది.  కరోనా వైరస్ ఎటాక్ తరువాత అనేక వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  

కొంతమంది వ్యక్తులు బతికున్న పురుగులను లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు.  ఇలా లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు.  ఇందులో ముఖ్యంగా కొబ్బరి పురుగులు.  వీటిని కోకోనట్ వార్మ్ యెల్లో లార్వా అనే పేరు కూడా ఉన్నది.  కదులుతున్న ఈ పురుగుతులను వాంగ్ అనే వ్యక్తి సూప్ లో వేసుకొని తినేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  అయితే, అది ఇప్పటి వీడియో కాదు.  ఎప్పుడో 2018లో తీసిన వీడియో.  కానీ, ఆ వీడియో ఇప్పుడు పాపులర్ అయ్యింది.  ఇలాంటి పురుగులు తినడం వలనే కరోనా వంటి వ్యాధులు రాక ఇంకేమోస్తాయని అంటున్నారు నెటిజన్లు.