ఆ యువకుడు దున్నపోతు వయాగ్రాను మింగేశాడు... ఆ తరువాత ఏం జరిగిందంటే... 

ఆ యువకుడు దున్నపోతు వయాగ్రాను మింగేశాడు... ఆ తరువాత ఏం జరిగిందంటే... 

మనుషులు వేసుకునే మందులు మనుషులే వేసుకోవాలి.  పశువులకు వేసే మెడిసిన్ వాటికే వేయాలి.  అలా కాకుండా పశువులకు వాడే మెడిసిన్ ను మనుషులు వేసుకుంటే ఎలా ఉంటుంది.  విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.  అలాంటి విపరీతమైన ఘటన ఒకటి మెక్సికోలోని వర్యక్యూస్ ప్రాంతంలో జరిగింది.  38 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి ఓ మహిళతో డేటింగ్ లో ఉన్నాడు.  ఎలాగైనా డేటింగ్ లో తన సత్తా చూపించాలి అనుకున్నాడు.  

మాములు మనుషులు వాడే వయాగ్రా వేసుకుంటే ఎక్కువగా సమయం నిలకడగా ఉండలేమని చెప్పి, ఊరంతా తిరిగి పశువులకు వాడే వయాగ్రాను కొని వేసుకున్నాడు.  ఆ తరువాత తన గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశారు.  ఆమె కూడా సంతృప్తి చెందింది.  కానీ, అతని పరిస్థితే దారుణంగా మారిపోయింది.  మూడు రోజులైనా అలానే ఉన్నది.  బయటకు రాలేని పరిస్థితి వచ్చింది.  పైగా మూడు రోజులుగా అలానే గట్టిగా ఉండటంతో తట్టుకోలేకపోయాడు.  మంట ఎక్కువైంది.  లాభం లేదని చెప్పి వైద్యులను సంపాదించారు.  సాధారణ మందులతో తగ్గించాలని చూసినా వైద్యులకు వల్లకాలేదు.  చివరకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.  మాములు మనుషులకు వాడే వయాగ్రా కంటే పశువులకు వాడే వయాగ్రా రెండు రేట్లు సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఇలా జరిగిందని వైద్యులు చెప్తున్నారు.