కొడుకులు చేయలేదుగాని.. తండ్రి చేశాడు..!!

కొడుకులు చేయలేదుగాని.. తండ్రి చేశాడు..!!

సినిమాల్లో ఒకప్పుడు రొమాంటిక్ సీన్స్ చేయాలి అంటే భయపడిపోయేవారు.  ఎలా చేయాలో తెలియక ఇబ్బందులు పడేవారు.  కానీ, ఇప్పుడు అవలీలకగా చేసేస్తున్నారు.  ఎలాంటి బెరుకు భయం లేకుండా చేస్తున్నారు.  అప్పట్లో పెదవులు కలిస్తే.. ఇస్తే ఎక్స్ ప్రెషన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు నాలుగు పెదవులు ఎంతసేపు కలిసినా పెద్దగా ఏమి అనిపించదు.  

టాలీవుడ్ యువహీరోలు ముద్దు సీన్లు చేయడానికి కాస్త తటపటాయిస్తున్నారు.  కానీ, సీనియర్ హీరో, సీనియర్ మన్మధుడు మాత్రం ముద్దు సీన్స్ ను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశాడు.  కొడుకులు ఇలాంటి సీన్స్ చేస్తే బాగుంటుంది.  కానీ, 50 సంవత్సరాల పైబడిన వయసులో రొమాంటిక్ యాంగిల్ లో ఇలా డైరెక్ట్ గా హాట్ హాట్ ముద్దు సీన్స్ తో రెచ్చిపోతే.. ఎలా మన్మధ...