నాగార్జున రాబోయేది ఆరోజేనా ?

నాగార్జున రాబోయేది ఆరోజేనా ?

నాగార్జున నటిస్తున్న 'మన్మథుడు 2' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ కూడా పూర్తి చేసిన టీమ్ త్వరలోనే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది.   దర్సకుడు రాహుల్ రవీంద్రన్ వేగం చూస్తుంటే సినిమా జూలై నాటికి పూర్తయ్యేలా కనిపిస్తోంది.  దీంతో సినిమాను నాగార్జున పుట్టినరోజైన ఆగష్టు 29కి విడుదలచేసే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.  రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.