కలకలం రేపిన మావోయిస్టుల లేఖ

కలకలం రేపిన మావోయిస్టుల లేఖ

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. మన్నెంవారికుంటలో స్థలాల కబ్జాపై మావోలు హెచ్చరించారు. రిజిష్ట్రేషన్లతో కబ్జా చేసిన వారు స్థలాలను వెంటనే వదిలేయాలని లేఖలో పేర్కోన్నారు. లేదంటే తమ ప్రతాపం చూపిస్తామని మావోలు వదిలి వెళ్లిన లేఖలో హెచ్చరించారు.