750 థియేటర్లలో 'సర్కార్' !

750 థియేటర్లలో 'సర్కార్' !

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'సర్కార్' చిత్రాన్ని తెలుగులో కూడ భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  తాజా సమాచారం మేరకు ఈ సినిమాను సుమారు 750 థియేటర్లలో విడుదలచేస్తున్నారట.  విజయ్ కూడ ఈసారి తెలుగు మార్కెట్ పై ఎక్కివగానే దృష్టి పెట్టారు.  అందుకే ప్రమోషన్లలో స్వయంగా పాల్గొననున్నారు.  నంవంబర్ 6వ తేదీన విడుదలకానున్న ఈ సినిమాను 6వ తేదీబ్ విడుదలచేయనున్నారు.  ఇకపోతే తెలుగు అనువాదం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ బాగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది.