వరల్డ్ కప్‌: పాక్‌ మ్యాచ్‌ రద్దు  

వరల్డ్ కప్‌: పాక్‌ మ్యాచ్‌ రద్దు  

ఈ ప్రపంచ్‌కప్‌లో పాకిస్థాన్‌కు పెద్దగా కలిసొచ్చినట్టు లేదు. మొదటి వామప్‌ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన పాక్‌.. మరో మ్యాచ్‌లో ఆడే అవకాశం లేకుండానే ప్రధాన మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి నెలకొంది. కార్డిఫ్‌లో ఇవాళ బాంగ్లాదేశ్‌లో జరగాల్సిన వామప్‌ మ్యచ్‌ వర్షం కారణంగా రద్దయింది. బంగ్లాదేశ్‌కు మరో వామప్‌ మ్యాచ్‌ మిగిలి ఉంది. ఇదే గ్రౌండ్‌లో ఈనెల 28న భారత జట్టుతో బంగ్లా జట్టు తలపడనుంది.