రాజమౌళి ఛీఫ్ గెస్ట్ గా మత్తు వదలారా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

రాజమౌళి ఛీఫ్ గెస్ట్ గా మత్తు వదలారా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

టాలీవుడ్‌ సంగీత దిగ్గజం ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే వినూత్నంగా పమోషన్స్‌ మొదలుపెట్టిన చిత్రయూనిట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఈవెంట్‌కు రాజమౌళిని ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆయన హాజరయిన ఆ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి