పాపం చిరంజీవి... డే అండ్ నైట్ చేస్తున్నాడు... 

పాపం చిరంజీవి... డే అండ్ నైట్ చేస్తున్నాడు... 

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా సూపర్ స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు.  మాములుగా కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం కనీసం 130-140 రోజుల సమయం తీసుకుంటారు.  అయితే, ఈసారి అంత ఎక్కువ సమయం తీసుకోకుండా 90 రోజుల్లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారట.  మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఎలాగైతే స్పీడ్ గా కంప్లీట్ చేశారో... ఆంటే స్పీడ్ లో ఈ సినిమాను కంప్లీట్ చేయబోతున్నారు. 

ఇందుకోసం కోకాపేటలో వేసిన స్పెషల్ సెట్ లో చిరంజీవి షూట్ చేస్తున్నారు.  ఎక్కువగా నైట్ టైమ్ లో షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఉదయం, రాత్రి తేడా లేకుండా మెగాస్టార్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు.  ఉదయం కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే దొరుకున్నదట.  సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి, సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  మరి చూద్దాం ఏమౌతుందో.