పవన్ ని ఇమిటేట్ చేసిన చిరు....ఎందుకో మీరే చూడండి !

 పవన్ ని ఇమిటేట్ చేసిన చిరు....ఎందుకో మీరే చూడండి !


యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించారు. ఈనెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా‌లో నిర్వహిస్తోన్న ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం అన్నారో మీరే చూడండి