'సైరా' విజయానికి చిరంజీవే కారణమవుతాడట !

'సైరా' విజయానికి చిరంజీవే కారణమవుతాడట !

 

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న'సైరా'పై ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లో కూడా తారా స్థాయి అంచనాలున్నాయి.  చిత్ర యూనిట్ చెప్పడాన్ని బట్టి సినిమాకు చిరంజీవే మెయిన్ అసెట్ అని తెలుస్తోంది.  ఎందుకంటే చిరు సినిమా కోసం బరువు తగ్గడమే కాదు గుర్రపు స్వారీ, బ్రిటిష్ దళాలతో  యువ సన్నివేశాలు వంటి యాక్షన్ పోర్షన్ మొత్తం గొప్పగా చేశారట.  సినిమాకు ఏవ్ హైలెట్ అవుతాయని, సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని టాక్.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.