మెప్పించిన చిరు కూతురు..!!

మెప్పించిన చిరు కూతురు..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతున్నది.  కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  కాగా, చారిత్రాత్మక సినిమా కావడంతో కాస్ట్యూమ్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది.  

ముఖ్యంగా హీరోయిన్ డ్రెస్ లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు సుష్మిత హీరోయిన్ డ్రెస్ డిజైన్ చేసింది.  ఈ డ్రెస్ లు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయని యూనిట్ ప్రశంసించారు.