న్యూఇయర్ వేళ మెట్రో రైలు సమయాల్లో మార్పులు

న్యూఇయర్ వేళ మెట్రో రైలు సమయాల్లో మార్పులు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇవాళ మెట్రోరైళ్లు అర్ధరాత్రి 12.30 గంటల వరకు నడుస్తాయి. ఈమేరకు మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మియాపూర్‌, ఎల్‌బీనగర్‌, నాగోల్‌ కారిడార్‌ రూట్లలో అన్ని డెరెక్షన్ల నుంచీ అర్ధరాత్రి 12 గంటల వరకూ మెట్రోరైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఇక.. అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌  స్టేషన్‌ నుంచి చివరి మెట్రోరైలు 12.30 వరకు నడుస్తుంది.