ఎమ్మెల్సీ సీటు కేటాయింపుపై అసద్ హర్షం

ఎమ్మెల్సీ సీటు కేటాయింపుపై అసద్ హర్షం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఎంఐఎంకు కేటాయించడంపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేసారు. సిఎం కేసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటిఆర్ కు అసద్ ధన్యవాదాలు తెలిపారు. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.