ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం

ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం

ఎంఐఎం పార్టీ నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.. అనారోగ్య కారణాలతో ఆయన గత కొద్దిరోజులుగా లండన్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. ఇవాళ ఉదయం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తన చాంబర్ లో అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించారు.