ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు

 ఎంఐఎం ఎమ్మెల్సీ  అభ్యర్ధి నామినేషన్ దాఖలు

 ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెందీ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేసారు. అంతకుముందు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెందీ పేరును పార్ఠీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖరారు చేసారు. ఐదుస్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎంకు సిఎం కేసిఆర్  ఒక స్థానం కేటాయించారు.