లైవ్‌: గ్రేటర్‌లో ఉచిత మంచినీటి సరఫరా ప్రారంభం

లైవ్‌: గ్రేటర్‌లో ఉచిత మంచినీటి సరఫరా ప్రారంభం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది టీఆర్ఎస్ సర్కార్... గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.. రెహమత్ నగర్‌లో ఉచిత తాగునీటి పథానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్.. రెహమత్ నగర్ లో ఇంటింటికీ జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు.. లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి...