మరోసారి ఏపీకి వెళ్లా: తలసాని

మరోసారి ఏపీకి వెళ్లా: తలసాని

మరోసారి ఏపీకి వెళ్లానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మార్చి3న గుంటూరులో జరిగే ఏపీ బీసీనేతలతో సమావేశం నిర్వహిస్తానన్నారు. ఏపీ ప్రజలతో తనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ఆ రాష్ట్ర బీసీలను ఏకం చేస్తానన్నారు. ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే అధికార టీడీపీ ఓట్లు చీలుతాయని తలసాని పేర్కొన్నారు.