మంత్రుల నేమ్‌ ప్లేట్స్‌ తొలగింపు..

మంత్రుల నేమ్‌ ప్లేట్స్‌ తొలగింపు..

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మంత్రుల నేమ్‌ప్లేట్స్ తొలగించాలని సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సచివాలయ సిబ్బంది మంత్రుల పేషీల్లో నేమ్‌ప్లేట్స్ తొలగించారు. ఇక ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను కూడా సచివాలయ సిబ్బంది తొలగించారు.