భార్య కోసం వన్డే వదిలేసిన స్టార్క్...
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా మొత్తం మూడు టీ20 లు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ముగిసిన టీ20 సిరీస్ లో 2-1 తేడాతో ఆసీస్ గెలిచింది. ప్రస్తుతం వన్డే సిరీస్ లోని చివరి మ్యాచ్ ఈ రోజు ఆడుతున్నాయి. అయితే ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. అయితే ఈ రోజు జరుగుతున్న చివరి వన్డే నచ్ ఆకుండానే తమ స్వదేశానికి వెళ్ళిపోయాడు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దానికి కారణం ఏంటంటే తన భార్య ఆట చూడాలనేనట... విషయం ఏమిటంటే స్టార్క్ భార్య అలీసా హీలీ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు లో వికెట్‌కీపర్ అండ్ బ్యాట్స్‌వుమన్. అయితే మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో తన భార్య ఆడే ఆట ను చూడటానికి ఒక వన్డే మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కు వచ్చేసాడు స్టార్క్ . ఈ విషయం పై స్పందించిన ఆస్ట్రేలియా జట్టు కోచ్ " ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అందుకే స్టార్క్ ను పంపిస్తునం అని చెప్పాడు. అయితే చూడాలి మరి రేపటి ఫైనల్లో ఏం జరుగుతుందో.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)