సూర్యాపేటలో చకచకా మెడికల్ కాలేజీ పనులు

సూర్యాపేటలో చకచకా మెడికల్ కాలేజీ పనులు

సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పనులు ఊపందుకున్నాయి. పనుల పురోగతిని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో సహా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ,మెడికల్ కాలేజి సూపరిండెంట్ మురళీధర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. కాలేజీ నిర్మాణ పనులపై జగదీష్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.