ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం

ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. నామినేషన్‌ గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్‌ వేశారు. విపక్షాల నుంచి ఎవరూ పోటీకి దిగలేదు. దీంతో ఎమ్మెల్సీగా నవీన్ రావు ఎన్నికైనట్టు  ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈమేరకు నవీన్‌రావు ధ్రువపత్రం అందుకున్నారు.