12న ఈ ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

12న ఈ ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

ఈనెల 12వ తేదీన పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేశారు. బేగంపేట్‌-సనత్‌నగర్‌ స్టేషన్ల మధ్య బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు.
 

రద్దయిన రైళ్లు..

 • ఫలక్‌నుమా-లింగంపల్లి (47149)
 • లింగంపల్లి-ఫలక్‌నుమా (47173)
 • లింగంపల్లి-ఫలక్‌నుమా (47171)
 • ఫలక్‌నుమా-లింగంపల్లి (47151)
 • ఫలక్‌నుమా-లింగంపల్లి (47150)
 • లింగంపల్లి-ఫలక్‌నుమా (47174)
 •  హైదరాబాద్‌-లింగంపల్లి (47100)
 • లింగంపల్లి-హైదరాబాద్‌ (47127)
 • హైదరాబాద్‌-లింగంపల్లి (47101)
 • లింగంపల్లి-హైదరాబాద్‌ (47128)
 • లింగంపల్లి-హైదరాబాద్‌ (47129)
 • హైదరాబాద్‌-లింగంపల్లి (47105)
 •  ఫలక్‌నుమా-లింగంపల్లి (47153)
 • లింగంపల్లి-ఫలక్‌నుమా (47176)