మోడీ బయోపిక్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ !

మోడీ బయోపిక్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ !

 

ప్రధాని నరేంద్ర మోడీ జీవితాన్ని బయోపిక్ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్రలో కనిపించబోతున్నారు.  ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్నారు.  జనవరి ఆఖరులో మొదలైన ఈ సినిమా తక్కువ కాలంలోనే పూర్తవడం విశేషం.  ఇందులో మోడీ జీవితంలోని ప్రధాన ఘట్టాలని ప్రస్తావించనున్నారు.  సందీప్ సింగ్, ఆనంద్ పండిట్, సురేష్ ఒబెరాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.