పోలింగ్‌ బూత్‌కు మోడీ తల్లి.. 

పోలింగ్‌ బూత్‌కు మోడీ తల్లి.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్‌ ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసాన్‌లో ఉన్న పోలింగ్ బూత్ వద్ద ఆమె ఓటు వేశారు. అంతకముందు ఇవాళ ఉదయం నరేంద్ర మోడీ.. ఆమె తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు.