యోగా గురు 'మోడీ'.. వైరల్ వీడియో..

యోగా గురు 'మోడీ'.. వైరల్ వీడియో..

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్‌ ద్వారా 'యోగా పాఠాలు' నేర్పుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ వక్రాసనం ఎలా వెయ్యాలో నేర్పించారు. ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఓ యానిమేటెడ్ వీడియోను షేర్‌ చేశారు.