రాహుల్‌ గాంధీకి మోడీ శుభాకాంక్షలు

రాహుల్‌ గాంధీకి మోడీ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌ గాంధీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలంటూ ట్వీట్‌ చేశారు.