బాబుకు మోడీ బర్త్‌డే విషెస్‌

బాబుకు మోడీ బర్త్‌డే విషెస్‌

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం. పలువురు ప్రముఖులు ఆయనకు శుభకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర కూడా చంద్రబాబునాయుడుకు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా.