ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం

ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం

నైరుతి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యం కానున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. జూన్‌ 6న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. సాధారణంగా జూన్‌ 1న మన దేశంలో ప్రతి సంవత్సరం నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి 6వ తేదీన ప్రవేశించనున్నాయి.