'మిస్టర్ మజ్ను' ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..
అక్కినేని యువ హీరో అఖిల్ ఓ డిఫరెంట్ లవ్‌స్టోరి 'మిస్టర్ మజ్ను' పేరుతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు... ఇప్పటికే విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా... హైదరాబాద్‌లో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్... ఈ ఈవెంట్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు... వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరక్కెకిన ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా... అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది... ఇక హైదరాబాద్‌లో అట్టహాసంగా సాగుతోన్న 'మిస్టర్ మజ్ను' ఫ్రీరిలీజ్ ఈవెంట్‌ను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)