వరల్డ్‌కప్‌ టీమ్‌పై ఎమ్మెస్కే ప్రసాద్‌ కామెంట్స్‌

వరల్డ్‌కప్‌ టీమ్‌పై ఎమ్మెస్కే ప్రసాద్‌ కామెంట్స్‌

ఈసారి వరల్డ్ కప్‌ను ఇండియా గెలుస్తుందని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. విశాఖపట్నంలోని ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాల 'హిడెన్‌ స్ప్రౌట్స్‌'లో ఆయన ఇవాళ తన జన్మదిన వేడుకులన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే మాట్లాడుతూ వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసిన భారత జట్టు సమర్థంగా ఉందని అన్నారు. ఇక.. తన పేరును ఉపయోగించి పలువురు ప్రముఖుల వద్ద కొంతమంది దందా చేస్తున్నారని.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.