'బాబు వెంట మేమున్నాం..'

'బాబు వెంట మేమున్నాం..'

ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌  అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలకు ములాయం సంఘీభావం ప్రకటించారు. దీక్ష వేదిక వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా తాము ఆయన వెంటే ఉంటామన్నారు.