ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై

ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పుడు తమను ఓడించి ఐదోసారి టైటిల్ అందుకున్న ముంబైని ఈ మ్యాచ్ లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, హెట్మెయర్, లలిత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవెష్ ఖాన్

ముంబై : క్వింటన్ డి కాక్ (w), రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్రునల్ పాండ్య, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్