ఐపీఎల్ ఫైనల్ః ముంబయి బ్యాటింగ్

ఐపీఎల్ ఫైనల్ః  ముంబయి బ్యాటింగ్

ఐపీఎల్-12 సీజన్ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆమితుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు సార్లు విజేతలైన ముంబయి, చెన్నై జట్లు నాలుగోసారి ట్రోఫి సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. 

ముంబయి: రోహిత్‌ శర్మ, డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్య, హార్దిక్‌ పాండ్య, కీరన్‌పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌, మిచెల్‌ మెక్లెనగన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ

చెన్నై: డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌సింగ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌