ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ముంబై

ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ముంబై

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్‌ - ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. ఢిల్లీ జట్టు మార్పులేమీ చేయలేదు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లూ చెరో 8 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో విజయం సాధించాయి.