రాజధాని ప్రాంతంలో జనసేన టీమ్ పర్యటన లైవ్...

రాజధాని ప్రాంతంలో జనసేన టీమ్ పర్యటన లైవ్...

మూడు రాజధానుల ఏర్పాటు కావచ్చు అనే ప్రకటన ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది... మూడో రోజు కూడా రోడ్డెక్కారు రాజధాని ప్రాంత రైతులు... మరోవైపు రాజధాని ప్రాంతవాసులకు అండగా ఉంటామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... జనసేనాని సూచనలతో రైతులు చేస్తున్న ఆందోళనలకు జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ సంఘీభావం ప్రకటించారు... ఇప్పుడు ఆ లైవ్‌ను చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి...