యూట్యూబ్ లో నాగచైతన్య సంచలనం

యూట్యూబ్ లో నాగచైతన్య సంచలనం

నాగ చైతన్యకు కెరీర్ బెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటి ప్రేమమ్.  మలయాళంలో సూపర్ హిట్టైన ప్రేమమ్ సినిమాకు ఇది రీమేక్.  చందు మొండేటి ఈ సినిమాకు  దర్శకత్వం వహించారు.  చైతన్యకు జోడిగా శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, సెబాస్టియన్ లు నటించారు.  

మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్ చైతన్య కెరీర్ మలుపు తిరిగింది.  ఇప్పుడు ఈ సినిమాను హిందీలో డాషింగ్ దిల్ జాల గా డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.  ఒక్క రోజులోనే ఈ సినిమా 3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది.