నాగబాబు ప్రకృతి చిత్రం

నాగబాబు ప్రకృతి చిత్రం

నాగబాబు మంచి నటుడే కాదు... చక్కని చిత్రకారుడు కూడా. అయితే ఆయన గీసే చిత్రాల ద్వారా ఆయన వ్యక్తం చేసే భావాలను చూస్తే... ఎంతో మనసున్న మనిషి అనిపిస్తుంది. ఇటీవల ఓ ప్రకృతి దృశ్యాన్ని గీసిన నాగబాబు 'గాలి ఎలాంటి బేధభావం లేకుండా ప్రతి ఆకునూ తాకుతుంది. నీరు ఎలాంటి వ్యత్యాసం చూపకుండా ప్రతి మొక్క దాహార్తినీ తీర్చుతుంది. ఇది గ్రహించకుండా సంకుచిత భావాలతో మెలుగుతున్నమనుషలం సిగ్గుపడాలి' అంటూ కామెంట్ పెట్టారు. మొత్తానికి ఆయన హార్టూనిస్ట్ అని చెప్పకనే చెప్పారు.