నాగార్జునను ఇంప్రెస్ చేసిన సమంత

నాగార్జునను ఇంప్రెస్ చేసిన సమంత

 

సమంత కొత్త చిత్రం 'ఓ బేబీ' ట్రైలర్ ఈరోజే విడుదలైంది.  ట్రైలర్ చూసిన ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు.  అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకున్నాయి.  ముఖ్యంగా సమంత నటనకు అందరూ ఫిదా అయ్యారు.  ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ అక్కినేని కోడలు ఈ చిత్రంతో ఇంకో మెట్టు పైకెక్కుతుందని అంటున్నారు.  ఇక ట్రైలర్ చూసిన నాగార్జున అయితే బాగా ఇంప్రెస్ అయ్యారు.  చూడబోయే సమంత మరొక భారీ హిట్ అందుకునేలా ఉందంటూ కోడలా టీజర్ బాగా నచ్చిందని ట్వీట్ చేశారు.  నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 5వ తేదీన విడుదలకానుంది.