అభిమాని కుటుంబాన్ని ఓదార్చిన నాగార్జున !
ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.రవీందర్ రెడ్డి క్యాన్సర్ కారణంగా కొన్ని రోజుల క్రితమే మరణించిన తెలిసిందే. ఆయన మరణ వార్తను విన్న నాగార్జున చాలా భాధపడ్డారు. అంతేగాక అన్ని పనుల్ని పక్కనబెట్టి ఈరోజు వాళ్ళింటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. నాగార్జున వెంట అమల కూడ వెళ్లి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)