మన్మధుడు 2 లో నాగార్జున పాత్ర ఇదే..!!

మన్మధుడు 2 లో నాగార్జున పాత్ర ఇదే..!!

మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా వస్తున్న సంఘటిత తెలిసిందే.  గత మన్మధుడు కంటే ఈ మూవీ లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.  రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. గత మన్మధుడు లో నాగార్జున లిప్ స్టిక్ కంపెనీ డైరెక్టర్ గా కనిపించారు.  

అయితే, ఈ మన్మధుడు 2 లో మాత్రం నాగార్జున పెర్ఫ్యూమ్ కంపెనీ యజమానిగా కనిపిస్తున్నారట.  పెర్ఫ్యూమ్ కంపెనీ కాబట్టి రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం.  ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇందులో సమంత కీ రోల్ ప్లే చేస్తున్నడగా, కీర్తి సురేష్ అదితి పాత్రలో కనిపిస్తుండటం విశేషం.