ఎమ్మెల్సీగా నవీన్‌రావు ఎన్నిక లాంఛనమే!

ఎమ్మెల్సీగా నవీన్‌రావు ఎన్నిక లాంఛనమే!

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. టీఆర్ఎస్ తరుపున కె.నవీన్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనంగా ప్రకటించడమే ఇక మిగిలింది. టీఆర్ఎస్ నుంచి నవీన్ రావు బరిలో ఉండగా... ఈ ఎన్నికల్లో విపక్షాలు పోటీకి విముఖత చూపాయి. దీంతో ఇవాళ నామినేషన్ల గడవు ముగిసే సమయానికి నవీన్ రావు నామినేషన్ ఒక్కటి మాత్రమే దాఖలైంది.