ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్ !

ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్ !

ఈ రోజు డిసెంబర్ 1 “ఎయిడ్స్ డే” అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేష్ ఒక ట్వీట్ చేసినట్టుగా ఒక వర్గం అబద్దపు ఫోటోను ఎడిట్ చేసి ప్రచారం చేశారు. దీంతో నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్.వై ఎస్ జగన్ గారు పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు. జగన్ గారు చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు.నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.