శ్రీ విష్ణు కోసం రామ్ రోహిత్ లు

శ్రీ విష్ణు కోసం రామ్ రోహిత్ లు

శ్రీవిష్ణు హీరోగా చేస్తున్న బ్రోచేవారెవరురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగబోతున్నది.  మాదాపూర్ లోని సైబర్ కన్వెన్షన్ లో జరగబోతున్న ఈ ఈ ఈవెంట్ కు రామ్, రోహిత్ లు స్పెషల్ గెస్ట్ లుగా వస్తున్నారు.  ఒక వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నివేత థామస్ హీరోయిన్ గా చేస్తున్నది.  

ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణలు స్పెషల్ రోల్ చేస్తున్నారు.  జూన్ 28 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.  వెరైటీ కామెడీ సస్పెన్స్ గా సినిమా తెరకెక్కుతుండటం విశేషం.