నేను రెడీనే.. వాడుకునేవారే లేరు..!!

నేను రెడీనే.. వాడుకునేవారే లేరు..!!

అందాలకు పెట్టిందిపేరు బాలీవుడ్.  బాలీవుడ్ తారలు స్క్రీన్ షో కు కూడా  సిద్ధంగా ఉంటారు.  కథ డిమాండ్ మేరకు ఇలా చేస్తుంటారు.  కథ డిమాండ్ చేస్తే ఎంతవరకైనా ముందుకు వెళ్లగలిగే హీరోయిన్లలో నర్గిస్ ఫక్రి ఒకరు.  2011 లో  వచ్చిన రాక్ స్టార్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కావడంతో.. ఆఫర్లు వెల్లువలా వస్తాయని అనుకున్నారు.  అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటిలా మారింది.  ఒకరి రెండు ఆఫర్లు వచ్చాయి.  రెండేళ్ల క్రితం వచ్చిన జాంబో సినిమా తరువాత ఈ అమ్మడు మరలా కనిపించలేదు.  

సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నది.  ఇటీవలే ఈ అమ్మడు ఓ ఫోటోను షేర్ చేసింది.  జీన్స్ షార్ట్, పింక్ కలర్ నెక్ వేసుకొని పైన ఫార్మల్ షర్ట్ తో పూర్తిగా కప్పినా.. క్లివేజ్ అందాలు కనివిందు చేస్తున్న ఈ ఫోటోను యువత షేర్స్ చేస్తున్నారు.  దీంతో ఈ ఫోటో వైరల్ అయింది.  ప్రస్తుతం నర్గిస్ చేతిలో ఆమవాస్, తొర్భాజ్, 5 వెడ్డింగ్ సినిమాలు ఉన్నాయి.  తన దగ్గర యాక్టింగ్ టాలెంట్ కు కొదవలేదని.. గ్లామర్ షో లకు కూడా సిద్ధం అంటున్న ఈ హీరోయిన్.. తన నటనను రాబట్టుకునే దర్శక నిర్మాతలు కనిపించడంలేదని అంటోన్నది.  సరైన దర్శకుడు దొరికితే.. తన టాలెంట్ బయటకు వస్తుందని చెప్తున్నది నర్గిస్.